Advertisementt

దృశ్యం సినిమాలో చిన్నపాప.. ఇప్పుడెలా ఉందో తెలుసా..

Sun 05th Jul 2020 02:17 PM
drushyam,venkatesh,ester,mohanlal,meena  దృశ్యం సినిమాలో చిన్నపాప.. ఇప్పుడెలా ఉందో తెలుసా..
Drushyam movie girl looks like heroine.. దృశ్యం సినిమాలో చిన్నపాప.. ఇప్పుడెలా ఉందో తెలుసా..
Advertisement
Ads by CJ

సినిమాల్లో అప్పుడే పుట్టిన హీరో కేవలం ఐదు నిమిషాల పాటలో పెద్దవాడైపోతాడు. చిన్నప్పుడు అది చూసిన వాళ్లంతా ఇంతలో అంతలా ఎలా మారిపోయాడబ్బా అని ఆశ్చర్యపోయేవాళ్ళు. ప్రస్తుతం ఆ అమ్మాయిని చూసి అలానే షాక్ అవుతున్నారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. మళయాల స్టార్ మోహన్ లా నటించిన దృశ్యం చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ దృశ్యం తెలుగులోనూ మంచి విజయం అందుకుంది.

అయితే ఆ సినిమాలో వెంకటేష్ కి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. పెద్ద కూతురుకి వచ్చిన కష్టం కారణంగా ఫ్యామిలీ చిక్కుల్లో ఇరుక్కుంటుంది. ఆ చిక్కుల్లో నుండి వెంకటేష్ వ్యూహాత్మకంగా తన ఫ్యామిలీని రక్షించుకుంటాడు. అయితే ఆ సినిమాలో చిన్న కూతురుగా ఎస్తేర్ నటించింది. అప్పుడు అమాయకంగా మనం ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాం నాన్న అని అడిగిన పాప ఇప్పుడు చీరలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

చీరలో ఆమెని చూసిన వారందరూ దృశ్యంలో కనిపించిన ఆ చిన్న అమ్మాయేనా అని ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్ ని తలపిస్తున్న ఆ అమ్మాయి మరికొద్ది రోజుల్లో సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.

Drushyam movie girl looks like heroine..:

Drushyam movie girl looks like heroine..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ