Advertisementt

‘ఒరేయ్‌ బుజ్జిగా’.. ‘స‌రిగ‌మగ‌మ’ సాంగ్ విడుదల!

Mon 29th Jun 2020 09:09 AM
orey bujjigaa movie,raj tarun,sarigama gama song,hebah patel,malavika nair  ‘ఒరేయ్‌ బుజ్జిగా’.. ‘స‌రిగ‌మగ‌మ’ సాంగ్ విడుదల!
Orey Bujjigaa Movie Sarigama gama song Released ‘ఒరేయ్‌ బుజ్జిగా’.. ‘స‌రిగ‌మగ‌మ’ సాంగ్ విడుదల!
Advertisement
Ads by CJ

‘స‌రిగ‌మగ‌మ’ లిరిక‌ల్ సాంగ్‌తో ఆకట్టుకుంటోన్నయంగ్‌ హీరో రాజ్‌ తరుణ్ ‘ఒరేయ్‌ బుజ్జిగా...’

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...’. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ‘స‌రిగ‌మ‌ప’ లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

‘స‌రిగ‌మ‌గ‌మ‌ గామ  హంగామ చేద్దామా.. ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా..నీద‌మ్మా’ అంటూ హుషారుగా సాగే ఈ పాట‌లో రాజ్‌తరుణ్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా ప‌టేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌ రూబెన్స్ గానం చేశారు. కుమారి 21ఎఫ్, అంధగాడు, ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నరాజ్‌తరుణ్, హెబా ప‌టేల్ క‌లిసి న‌టిస్తోన్న మ‌రో చిత్రం కావ‌డంలో సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదలవుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు.

Click Here For Song

Orey Bujjigaa Movie Sarigama gama song Released:

Raj Tarun Orey Bujjigaa Movie Full Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ