Advertisementt

అల్ల‌రి న‌రేష్‌ ‘నాంది’ ఎఫ్ఐఆర్ ఎప్పుడంటే..!!

Sat 27th Jun 2020 03:51 PM
naandhi,fir,allari naresh,birthday,naandhi fir  అల్ల‌రి న‌రేష్‌ ‘నాంది’ ఎఫ్ఐఆర్ ఎప్పుడంటే..!!
Allari Naresh Naandi FIR Release Date Out అల్ల‌రి న‌రేష్‌ ‘నాంది’ ఎఫ్ఐఆర్ ఎప్పుడంటే..!!
Advertisement
Ads by CJ

అల్ల‌రి న‌రేష్‌ బ‌ర్త్‌డేకి విడుద‌ల కానున్న ‘నాంది’ ఎఫ్ఐఆర్!

హీరో అల్ల‌రి న‌రేష్‌ త్వ‌ర‌లో ‘నాంది’ అనే విల‌క్ష‌ణ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. స్టార్ డైరెక్ట‌ర్‌ హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ విధించ‌క ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది.

జూన్ 30 అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘నాంది ఎఫ్ఐఆర్’ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు. ‘నాంది’ ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో, ఆందోళ‌న నిండిన ముఖంతో జైలులో న‌గ్నంగా కూర్చొని ఉన్న అల్ల‌రి న‌రేష్‌ను మ‌నం చూశాం. ఆ పోస్ట‌ర్ చూస్తేనే ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని ఒక అసాధార‌ణ పాత్ర‌ను ఆయ‌న చేస్తున్నాడ‌ని అర్థ‌మైపోయింది.

తారాగ‌ణం:

అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని తదితరులు.

సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌: తూమ్ వెంక‌ట్‌

డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి

సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి

సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌

సినిమాటోగ్ర‌ఫీ: సిద్‌

ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌

ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి

ఫైట్స్‌: వెంక‌ట్‌

పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌

లైన్ ప్రొడ్యూస‌ర్‌: రాజేష్ దండా

నిర్మాత‌: స‌తీష్ వేగేశ్న‌

స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌.

Allari Naresh Naandi FIR Release Date Out:

Naandhi FIR To Release For Allari Naresh’s Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ