Advertisementt

క్రిష్ణ అండ్ హిస్ లీల సెకండ్ లవ్.. క్రిష్ణుడిలో సగం రాధా..

Tue 23rd Jun 2020 11:06 AM
krishna and his leela,siddhu jonnalagadda,shalini,ravikanth perepu,rana daggubati  క్రిష్ణ అండ్ హిస్ లీల సెకండ్ లవ్.. క్రిష్ణుడిలో సగం రాధా..
Krishna and his leela.. half of krishna.. క్రిష్ణ అండ్ హిస్ లీల సెకండ్ లవ్.. క్రిష్ణుడిలో సగం రాధా..
Advertisement
Ads by CJ

క్షణం సినిమాతో రెప్పవేయలేని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని అందించిన రవికాంత్ పేరెపు తన రెండవ చిత్రంగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. క్రిష్ణ అండ్ హిస్ లీల అనే టైటిల్ తో క్రిష్ణలీలల్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. కథా పరంగా హీరో ఈ ముగ్గురితో ప్రేమలో పడనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తన ఫస్ట్ లవ్ ని పరిచయం చేశాడు.

ఫస్ట్ లవర్ గా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. ఇక ఈ రోజు తన సెకండ్ లవ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చాడు. రాధా పాత్రలో క్రిష్ణ సెకండ్ లవర్ గా హీరోయిన్  షాలిని నటించింది. ఈ టీజర్ ని చూస్తుంటే సినిమా ఆద్యంతం రొమాంటిక్ గా ఉండనుందని అర్థం అవుతుంది. ఫస్ట్ లవ్ తో ఆసక్తి రేపిన చిత్రబృందం, సెకండ్ లవ్ గా రాధాని పరిచయం చేసి ఆ ఆసక్తిని మరింత పెంచాడు. దాంతో అందరి చూపు మూడవ ప్రేమపై పడింది. 

మూడవ లవర్ గా సీరత్ కపూర్ నటించనుందని తెలుస్తుంది. మరి సీరత్ కపూర్ ని ఎలా చూపిస్తారో చూడాలి. రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించింది. మరికొద్ది రోజులో ఓటీటీ వేదికగా డైరెక్ట్ మన ఇళ్లలోకి వచ్చేస్తుంది.

Krishna and his leela.. half of krishna..:

Krishna and his leela.. half of krishna..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ