Advertisementt

‘మాస్టర్’ తర్వాత చూద్దాంలే అంటుందంట!!

Tue 16th Jun 2020 01:12 PM
malavika mohanan,master movie,heroine,raviteja film,tollywood  ‘మాస్టర్’ తర్వాత చూద్దాంలే అంటుందంట!!
Malavika Mohanan Full Confident on Master Movie ‘మాస్టర్’ తర్వాత చూద్దాంలే అంటుందంట!!
Advertisement
Ads by CJ

పేట సినిమాలో నటించి.. తర్వాత స్టార్ హీరో విజయ్‌తో మాస్టర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ కొట్టేసిన మాళవిక మోహనన్‌కి కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మాస్టర్ విడుదల కాకుండా మరో సినిమా ఒప్పుకోనంటుంది. మాస్టర్ సినిమా సూపర్ హిట్ అయితే అమ్మడు రేంజ్ మారిపోతుంది మరి. లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ సినిమా కరోనా లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి థియేటర్స్‌లోకి రావాలి. కానీ కరోనా లాక్ డౌన్ తో మాస్టర్ సినిమా థియేటర్స్‌లోకి రాలేక గమ్మునుంది.

అయితే ఈ సినిమాలో నటించిన మాళవిక మోహనన్‌కి టాలీవుడ్‌లో రవితేజ సినిమా ఆఫర్ ఒకటి వచ్చిందట. అయితే మాళవిక మాత్రం మాస్టర్ విడుదలయ్యాక చూద్దామంటూ దాటవేసిందట. అంటే మాస్టర్ విడుదలై సూపర్ హిట్ అయితే తర్వాత స్టార్ హీరోల సినిమాలు వస్తాయి.. ఇప్పుడు కంగారు పడి రవితేజ వంటి స్టార్ తో సరిపెట్టుకోవడం ఎందుకులే అనుకుని ఉంటుంది అందుకే.. ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అంటున్నారు. మరి మాళవిక, విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమానే ‘హీరో’. విజయ్ దేవరకొండ హీరో సినిమా ప్రస్తుతం హోల్డ్‌లో ఉన్న ప్రాజెక్ట్.

Malavika Mohanan Full Confident on Master Movie:

Malavika Mohanan Rejected Raviteja Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ