Advertisementt

రష్మిక నాకేం అభ్యంతరం లేదంటుంది!

Mon 15th Jun 2020 05:26 PM
rashmika mandanna,heroine,rakshit shetty,kirrik party sequel,ex boyfriend  రష్మిక నాకేం అభ్యంతరం లేదంటుంది!
Rashmika ready to act with Her Ex Boyfriend రష్మిక నాకేం అభ్యంతరం లేదంటుంది!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న రష్మిక మందన్న కన్నడ నుండి టాలీవుడ్ కి వచ్చిన భామ. టాలీవుడ్ కి రాకముందే రష్మిక కన్నడ కిర్రాక్ పార్టీ ద్వారా హిట్ కొట్టడం ఆ సినిమా హీరో రక్షిత్ తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. కానీ టాలీవుడ్ లో రష్మిక సక్సెస్ బాట పట్టాక రక్షిత్ తో బ్రేకప్ చేసుకుంది. దానితో రక్షిత్ అభిమానులు రష్మికని దుమ్మెత్తిపోసారు. అయినా రక్షిత్, రష్మిక తన మాజీ లవర్ అయినా తనకు నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది అన్నాడు.

అయితే అతడే శ్రీమన్నారాయణతో అంతగా సక్సెస్ కానీ రక్షిత్ శెట్టి ఇప్పుడు కిర్రిక్ పార్టీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే కిర్రిక్ పార్టీకి పనిచేసిన వారే సీక్వెల్ లో ఉంటారని రక్షిత్ అనడం, హీరోయిన్ గా రష్మికని కాకుండా వేరే హీరోయిన్ ని తీసుకుందామని చెప్పిన.. కిర్రాక్ పార్టీ నిర్మాతలు మాత్రం రష్మిక ఉంటేనే సీక్వెల్ కి క్రేజ్ వస్తుంది అని చెబుతున్నారట, అయితే ఈ విషయం తెలిసిన రష్మిక, రక్షిత్ తో కిర్రిక్ పార్టీ సీక్వెల్ లో నటించేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. అయితే అక్కడ రక్షిత్ ని రష్మికతో కలిసి పని చేసేందుకు ఒప్పించే పనిలో నిర్మాతలు ఉన్నారట. 

Rashmika ready to act with Her Ex Boyfriend :

Heroine Rashmika about Her ex Boyfriend

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ