Advertisementt

బాలయ్య మొదటి గర్జన అదిరింది..

Tue 09th Jun 2020 02:19 PM
bb3,balayya,boyapati,balayyabirthday,  బాలయ్య మొదటి గర్జన అదిరింది..
Balayya boyapati first roar teaser released బాలయ్య మొదటి గర్జన అదిరింది..
Advertisement
Ads by CJ

నందమూరి బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానుల కోసం అనేక సర్ప్రైజెస్ ప్లాన్ చేసారు. అందులో భాగంగా బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం నుండి గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసారు. అందరూ అనుకున్నట్టుగానే బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో మరో మాస్ సినిమా రాబోతుందని టీజర్ చూస్తే అర్థమైపోయింది. బాలయ్య తాలూకు పవర్ ఫుల్ డైలాగుతో, బోయపాటి తాలూకు మాస్ మసాలాని దట్టించారు.

అయితే ఈ టీజర్ లో సరికొత్తగా అంశం ఏదైనా ఉందంటే అది బాలయ్య లుక్ అని చెప్పాలి. గత సినిమాల్లో మాదిరిగా కాకుండా బాలయ్యకి పర్ ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా లుక్ ని తీర్చిదిద్దారు. లుంగీ కట్టు బాలయ్యకి బాగా సెట్ అయింది. అయితే ఈ టీజర్ లో బాలయ్య చేత బూతు మాట్లాడించడమే ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైతేనేం బాలయ్య పుట్టినరోజుకి ఒకరోజు ముందుగానే వచ్చిన ఈ గ్లింప్స్ వీడియో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులని కూడా బాగానే ఆకర్షిస్తుంది.

 

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Balayya boyapati first roar teaser released:

Balayya first roar released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ