Advertisementt

ఆర్ ఆర్ ఆర్ లో హాట్ హీరోయిన్ శ్రియ..

Sun 07th Jun 2020 02:36 PM
rrr,rajamouli,ram charan,shriya,ajay devgan,ntr  ఆర్ ఆర్ ఆర్ లో హాట్ హీరోయిన్ శ్రియ..
Hot beauty in RRR.. ఆర్ ఆర్ ఆర్ లో హాట్ హీరోయిన్ శ్రియ..
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రతీ  ఒక్క సినిమా అభిమాని ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. 1920 ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి ఏం చేశారన్నది కథగా చెప్పబోతున్నాడు. వారిద్దరి స్నేహం గురించి కల్పిత కథగా చూపించబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ ఆలియా నటిస్తుండగా, ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటన్ భామ ఒలివియా కనిపించనుందని తెలిసిందే.  అయితే తాజాగా ఈ సినిమాలో మరో తార గురించి అప్డేట్ బయటకి వచ్చింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో చేసి, పెళ్ళి చేసుకున్నాగ కొంత గ్యాప్ తీసుకున్న హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తుందని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ లో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సరసన శ్రియ కనిపించనుందట.

ఈ విషయాన్ని శ్రియ తన అభిమానులతో పంచుకుంది. ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి అధికారిక ప్రకటన రాకముందే ఈ విషయం వెల్లడి కావడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

Hot beauty in RRR..:

Hot beauty Shriya in RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ