Advertisementt

రాహుల్ విజ‌య్ నూతన చిత్ర వివరాలివే..!

Mon 08th Jun 2020 03:17 AM
rahul vijay,birthday special,skls galaxy mall productions,brunda ravindar  రాహుల్ విజ‌య్ నూతన చిత్ర వివరాలివే..!
Rahul Vijay New Film Announced రాహుల్ విజ‌య్ నూతన చిత్ర వివరాలివే..!
Advertisement
Ads by CJ

రాహుల్ విజ‌య్ హీరోగా SKLS గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ నూత‌న చిత్రం.

‘ఈ మాయ పేరేమిటో, సూర్య‌కాంతం’ చిత్రాల ద్వారా సుపరిచితుడైన రాహుల్ విజ‌య్ హీరోగా SKLS గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బృంద ర‌వింద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో E. మోహ‌న్ నిర్మాత‌గా నూత‌న‌ చిత్రం రూపొందుతోంది. జూన్ 7 హీరో  రాహుల్ విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుండి రాహుల్ విజ‌య్  లుక్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

రాహుల్ విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

సినిమాటోగ్రాఫ‌ర్: ఈశ్వ‌ర్ ఎల్లుమ‌హంతి,

సంగీతం: మ‌ణిశ‌ర్మ‌,

ఎడిటింగ్:  కోట‌గిరి వెంటేశ్వ‌ర రావు,

స్టంట్స్: విజ‌య్,

లిరిక్స్: అనంత్ శ్రీ‌రామ్‌,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: గుడిమిట్ల శివ ప్ర‌సాద్‌,

నిర్మాత: E. మోహ‌న్,

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం: బృంద ర‌వీంద‌ర్‌.

Rahul Vijay New Film Announced:

Rahul Vijay’s New Film As A Hero Produced By SKLS Galaxy Mall Productions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ