Advertisementt

బ్లాస్ట్ అంటుంది.. లావణ్యతో జర జాగ్రత్త!

Fri 05th Jun 2020 10:17 AM
lavanya tripathi,chit chat,warning lable,fans,heroine  బ్లాస్ట్ అంటుంది.. లావణ్యతో జర జాగ్రత్త!
Lavanya chit chat with fans Highlights బ్లాస్ట్ అంటుంది.. లావణ్యతో జర జాగ్రత్త!
Advertisement
Ads by CJ

నన్ను టచ్ చేస్తే బ్లాస్టే అంటుంది అందాల రాక్షసి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మిస్ అవుతున్నాను కానీ.. ఈ టైం అంటే కరోనా ఉధృతి కొనసాగుతున్న టైం లో సినిమా షూటింగ్స్ చెయ్యడం అంత ఈజీ కాదంటుంది లావణ్య త్రిపాఠి. రకరకాల హాటెస్ట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాదు.. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. తాజాగా అభిమానులతో లైవ్ చాట్ లో క్విజ్ మీ మీ ప్రశ్నలకు నా సమాధానాలు అంటూ లావణ్య అడిగితే అభిమానులు రెచ్చిపోయి లావణ్యకి ప్రశ్నలు సంధించారు. మీకు కోపమొస్తే ఎలా రియాక్ట్ అవుతారని అడగగా.. కూల్ గా ఆలోచించడానికి ట్రై చేస్తా అని చెప్పింది.

ఇక ఎదుటి వారి మీద కోపం, చిరాకు ఎప్పుడొస్తాయని అడిగితే.. టైంకి అంటే సమయానికి రాకుండా లేట్‌గా వచ్చి సోది చెప్పే వాళ్ళని ని చూస్తే అస్సలు నచ్చదు. ఎందుకంటే నాకు సహనం, ఓపిక చాలా తక్కువ. ఇక మీకు మీరే ఓ వార్నింగ్ లేబుల్ ఇచ్చుకోవాలంటే ఏం ఇచ్చుకుంటారు అని అడగగా.. నన్ను ముట్టుకుంటే.. బ్లాస్ట్ అయిపోతారు అనే లేబుల్ ఇచ్చుకుంటాను అంటూ నవ్వేసింది. ఇక ప్రతి రోజు నేను వర్కౌట్స్ చెయ్యకపోతే నా మనసుకు అస్సలు నచ్చదు అంటూ చెప్పుకొచ్చింది.

Lavanya chit chat with fans Highlights:

Lavanya takes Warning Lable for Her 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ