Advertisementt

నాగార్జున సిమెంట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మెగాప్రిన్స్

Wed 03rd Jun 2020 02:50 PM
varun tej,brand ambassador,nagarjuna cements,mega hero,mega prince  నాగార్జున సిమెంట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మెగాప్రిన్స్
Mega Prince Varun Tej turns brand ambassador of Nagarjuna cements నాగార్జున సిమెంట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మెగాప్రిన్స్
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఇక వ‌రుణ్ తేజ్ బ్రాండ్స్, అండోర్స్ మెంట్స్ ఫీల్డ్ లో కూడా త‌నదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ప‌లు దేశియ బ్రాండ్లుకి అండార్స్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ తాజాగా ప్ర‌ముఖ సిమెంట్ బ్రాండ్, నాగార్జున సిమెంట్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు అంగీక‌రించారు. 

దీనికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను నాగార్జున సిమెంట్స్ వారు అధికారికంగా విడుద‌ల చేశారు. నాగార్జున సిమెంట్స్‌కి సంబంధించిన పాపుల‌ర్ ట్యాగ్ లైన్స్(మీ అనుబంధ‌మే నా బ‌లం, ప్ర‌తి సౌధంలో మొన‌గాడై నిలిచే) తో ఈ పోస్ట‌ర్స్‌ని విడుదల చేశారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం బాక్సింగ్ లో స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా రానున్నాయి.

Mega Prince Varun Tej turns brand ambassador of Nagarjuna cements:

Varun Tej brand ambassador to Nagarjuna cements

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ