రకుల్ ప్రీత్ సింగ్ కరోనా లాక్ డౌన్ సమయంలోను ఎక్కడా తగ్గడం లేదు. అందాలు ఆరబోయడానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది. కరోనా లాక్ డౌన్ లో తాను మార్నింగ్ తీసుకునే డైట్ దగ్గరనుండి... తాను చేసే వర్కౌట్స్ వరకు సోషల్ మీడియా అభిమానులతో పంచుకునే రకుల్ ప్రీత్ సింగ్ అప్పుడప్పుడు బాలీవుడ్ మ్యాగజైన్స్ కోసం తీయించుకున్న హాటెస్ట్ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో వదులుతుంది.
తాజాగా రకుల్ షేర్ చేసిన ఫోటోస్ హాటెస్ట్‌గా కాక పుట్టాల్సిందే. కాస్త బొద్దుగా ఒద్దికగా ఉండే రకుల్ ప్రీత్.. ఇప్పుడు బాలీవుడ్ కోసం పూర్తిగా సన్నగా నాజూగ్గా మారింది. అయితే తాజాగా రకుల్ షేర్ చేసిన ఫోటోలో అలా వంకరగా కూర్చుని కొంటె చూపులతో కవ్విస్తున్న రకుల్ పైన షర్ట్ మాత్రం వేసుకుని లోపల ఎలాంటి బ్రా వాడకుండా క్లివేజ్ అందాలతో మత్తెక్కించింది. మరి రకుల్ అలా అందాలను ఆరబోస్తే,... ఫోటో గ్రాఫర్ మాత్రం ఊరుకుంటాడా.. అందంగా రకుల్ అందాలను క్లిక్ మనిపించాడు. మరి రకుల్ క్లివేజ్ షో చూస్తే అందరికి మతులు పోవాల్సిందే.