Advertisementt

ఈ చీకట్లు త్వరలోనే పోతాయి: ‘చీకటి’ నిర్మాత

Sun 24th May 2020 05:48 PM
chikati producer,sajju,corona lock down,darkness,corona  ఈ చీకట్లు త్వరలోనే పోతాయి: ‘చీకటి’ నిర్మాత
Chikati Producer Sajju about Corona Lock down ఈ చీకట్లు త్వరలోనే పోతాయి: ‘చీకటి’ నిర్మాత
Advertisement
Ads by CJ

‘ఈ రోజుల్లో, ప్రేమకథాచిత్రమ్, నవమన్మధుడు’ వంటి చిత్రాల డిస్ట్రిబ్యూటర్‌గా పరిశ్రమలో తన పేరు మారుమ్రోగేలా చేసుకున్నారు సజ్జు. అనంతరం నిర్మాతగా మారి.. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’తోపాటు.. ‘కిల్లర్, బేతాళుడు, మిస్టర్ కెకె’ వంటి అనువాద చిత్రాలు అందించారు. ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ను తెలుగులో ‘చీకటి’ పేరుతో అనువదిస్తున్నారు. 

మే 24 తన జన్మదినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న చీకట్లు త్వరలోనే తొలగిపోవడం ఖాయమన్నారు. కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో అందిస్తున్న సహాయ కార్యక్రమాలు అందరికి మనోబలాన్ని ఇచ్చాయన్నారు. తాను తాజాగా అనువదిస్తున్న ‘చీకటి’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు.

Chikati Producer Sajju about Corona Lock down :

Corona Darkness out Soon says Chikati Producer 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ