Advertisementt

అవన్నీ ఒట్టి పుకార్లే.. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది..

Thu 21st May 2020 01:52 PM
suddala ashok teja,telugu,te;lugu film industry  అవన్నీ ఒట్టి పుకార్లే.. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది..
Those are rumours.. HIs helath is అవన్నీ ఒట్టి పుకార్లే.. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది..
Advertisement
Ads by CJ

సినీ పరిశ్రమ నుండి ఏ వార్త వచ్చిన చాలా ఆసక్తిగా చూస్తుంటారు. సినిమా అనేది గ్లామర్ ప్రపంచం కాబట్టి అక్కడ ఏం జరిగినా అందరి చూపు అటు వైపే ఉంటుంది. అయితే ఈ ఆసక్తిని ఆసరాగా చూసుకుని చాలా మంది కథనాలు సృష్టించేస్తుంటారు. అయితే అలాంటి వాటివల్ల సినిమా సెలెబ్రిటీలు చాలా మంది ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

గేయ రచయిత ఆరోగ్యంపై విషమంగా ఉందని, డాక్టర్లు ఆయన కాలేయం పాడైందని చెప్పారని, కాలేయ మార్పిడి జరగాలని సూచించారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. సుద్దాల అశోక్ తేజ బంధువుల్లో ఎవరికో అస్వస్థతగా ఉండడం వల్ల హాస్పిటల్ కి వెళ్ళడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయని, అంతేగానీ ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

Those are rumours.. HIs helath is :

Suddala Ashok teja helath is Ok

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ