Advertisementt

గాడ్సే నిజమైన దేశభక్తుడు.. మెగా బ్రదర్ నాగబాబు

Tue 19th May 2020 11:00 AM
nagababu,godse,mahatma gandhi,mega family  గాడ్సే నిజమైన దేశభక్తుడు.. మెగా బ్రదర్ నాగబాబు
Nagababu said Godse is real Patriotic hero గాడ్సే నిజమైన దేశభక్తుడు.. మెగా బ్రదర్ నాగబాబు
Advertisement
Ads by CJ

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా అభిమానులకి ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే నాగబాబు, ఈరోజు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ట్విట్టర్ ద్వారా ఆయన పంచుకున్న భావాలు తీవ్ర విమర్శలని ఎదుర్కొంటున్నాయి. నాథురాం గాడ్సే ని దేశభక్తుడిగా గుర్తించడం అనేక చర్చలకి తావిస్తోంది.

గాడ్సే పుట్టినరోజుని పురస్కరించుకుని నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గాంధీని చంపడం కరెక్టా కాదా అన్నది పక్కనపెడితే, ఆయనే నిజమైన దేశభక్తుడంటూ కితాబిచ్చారు. గాంధీని చంపడానికి అతనివైపు ఉన్న వాదన ఏంటనేది ఎవ్వరూ అడగలేదని, మీడియా కూడా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసిందని విమర్శించాడు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గతంలో చాలా మంది ఎమ్మేల్యేలు గాడ్సే అసలైన దేశభక్తుడంటూ కితాబిచ్చిన సంగతి తెలిసిందే.

Nagababu said Godse is real Patriotic hero:

Nagababu Said, Godse is the real patriotic hero

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ