Advertisementt

చీరకట్టు గురించి రష్మిక ఏమంటుందో చూడండి!

Tue 19th May 2020 05:51 PM
rashmika mandanna,saree,comfortable,  చీరకట్టు గురించి రష్మిక ఏమంటుందో చూడండి!
Rashmika Thinking on Saree చీరకట్టు గురించి రష్మిక ఏమంటుందో చూడండి!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది రెండు సూపర్ హిట్స్‌తో అదరగొట్టిన రష్మిక మందన్న కరోనా రాకముందు వరకు షూటింగ్స్ షూటింగ్స్ అంటూ హడావిడి జీవితాన్నే గడిపింది. మధ్యలో ఫ్యామిలీ మీద ఐటి రైడ్స్ ఇలా రష్మిక ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తాజాగా కరోనా లాక్ డౌన్ తో ఇంట్లోనే గడుపుతున్న రష్మిక మందన్న లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తోందా ఎప్పుడెప్పుడు షూటింగ్ స్పాట్ కి వెళ్లిపోదామా అన్నట్లుగా ఉంది అంటుంది. మరి కరోనా లాక్ డౌన్ ముగియగానే అల్లు అర్జున్ తో రష్మిక పుష్ప తో పాన్ ఇండియా మూవీ సెట్స్ మీదకి వెళ్లబోతుంది. అందుకే పాప బాగా ఎగ్జైట్ అవుతుంది. ఇక లాక్ డౌన్ తో సోషల్ మీడియాలో అభిమానుల అందు బాటులో ఉంటున్న రష్మిక.. అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. ఇక మోడరన్ డ్రెస్సులతో పోలిస్తే చీర కట్టులో ఉన్న అందం కంఫర్ట్ ఎందులోనూ ఉండవంటుంది.

చీరకట్టులోని ఉన్న అందం మరి దేనిలోనూ లేదంటున్న రష్మిక తన చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను అభిమానులతో పంచుకుంది. చిన్నప్పుడు బయటికెళ్ళొచ్చిన తాను తల్లి తండ్రులను లేపడం ఇష్టం లేక ఇంటి టెర్రస్ మీదకి ఎక్కేందుకు సూపర్ విమెన్ అవతారమెత్తాను అని చెబుతుంది. నా జీవితానికి సంబందించి ప్రతి విషయంలోనూ అంచనాలు పెద్ద ఎత్తున ఉంటాయి. ప్రస్తుతం నా అడుగులు సరైన దిశలోనే పడుతున్నాయి. నేను అనుకున్న చోటికి చేరుతానని తెలుసు అంటుంది. 

Rashmika Thinking on Saree:

Saree is very comfortable says Rashmika Mandanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ