Advertisementt

‘ఆచార్య’లో చరణ్ లేనట్లేనా..?

Thu 14th May 2020 06:58 PM
ram charan,acharya,koratala siva,chiranjeevi,doubts,rrr  ‘ఆచార్య’లో చరణ్ లేనట్లేనా..?
doubts on Ram Charan role in Acharya movie ‘ఆచార్య’లో చరణ్ లేనట్లేనా..?
Advertisement
Ads by CJ

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు మూవీ అనగానే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ సినిమాలో చిరు తనయుడు స్టార్ హీరో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర చేయనున్నాడనే టాక్ బయటికి రాగానే ఆచార్య సినిమాపై మరింత క్రేజ్, అంచనాలు పెరిగాయి. అయితే తాజా పరిస్థితులను బట్టి ఆచార్యలో రామ్ చరణ్ నటించే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ అన్ని హోల్సేల్ గా వాయిదా పడ్డాయి.

రామ్ చరణ్ ఆచార్య కన్నా ముందే RRR కి డేట్స్ కేటాయించడం లాక్డౌన్ తో RRR  షూటింగ్ వాయిదా పడడంతో.. ఇప్పడు ఆచార్య కి డేట్స్ కేటాయించడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. ఆ విషయాన్నీ కొరటాల శివ కూడా ద్రువీకరిస్తున్నాడు. తాజాగా కొరటాల శివ కూడా రామ్ చరణ్ ఆచార్య లో నటించడంపై పెదవి విప్పాడు. కొన్ని ఇబ్బందులైతే వున్నాయి .. అన్నీ కుదిరితేనే చరణ్ ఈ సినిమాలో నటిస్తాడు అని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ షాకవుతున్నారు. రామ్ చరణ్ ఆచార్య లో ఉంటే బొమ్మ దద్దరిల్లిపోవడమే.. కానీ ఇప్పుడు కొరటాల చెప్పినదాన్ని బట్టి రామ్ చరణ్ కి నిజంగా కుదరదేమో అంటూ మెగా ఫ్యాన్స్ నిరుత్సాహానికి లోనవుతున్నారు.

doubts on Ram Charan role in Acharya movie:

No Charan in Chiru and koratala Acharya Film 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ