Advertisementt

రానా షాకిచ్చాడు..దగ్గుబాటి ఇంట్లో పెళ్ళి బాజాలు..

Tue 12th May 2020 12:53 PM
rana daggubati,miheeka bajaj,nikhil,nithin  రానా షాకిచ్చాడు..దగ్గుబాటి ఇంట్లో పెళ్ళి బాజాలు..
Rana daggubati going to marry రానా షాకిచ్చాడు..దగ్గుబాటి ఇంట్లో పెళ్ళి బాజాలు..
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ హీరోలందరూ పెళ్ళిబాట పడుతున్నారు. తమ బ్యాచులర్ జీవితానికి స్వస్తి చెప్పి పెళ్ళి పీటలెక్కబోతున్నారు. భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ఎన్నో ఏళ్ళుగా ప్రేమిస్తున్న షాలినిని తన జీవితభాగస్వామిగా చేసుకోబోతున్నాడు. నిఖిల్ కూడా డాక్టర్ పల్లవిని వివాహం చేసుకోనున్నాడు. అయితే టాలీవుడ్ బ్యాచులర్ లిస్ట్ నుండి జంటల లిస్టులోకి మరో హీరో చేరబోతున్నాడు.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న రానా దగ్గుబాటి పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఇప్పటి వరకు రానా పెళ్ళిపై వచ్చిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేశాడు. ట్విట్టర్ సాక్షిగా ఈ విషయాన్ని బయటకి వెల్లడించాడు. అయితే అమ్మాయి పేరు మిహికా బజాజ్ అని తప్ప వివరాలేమీ ప్రకటించలేదు. ఎన్నో రోజులుగా తాను వెయిట్ చేస్తున్నానన్నట్టు.. ఎట్టకేలకు ఆమె యెస్ చెప్పిందన్నట్టుగా ట్వీట్ చేశాడు.

Rana daggubati going to marry:

Rana daggubati going to marry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ