Advertisementt

బాలీవుడ్‌లో ప్రభాస్ క్రేజ్‌కి ఇది నిదర్శనం!

Sun 10th May 2020 05:10 AM
prabhas,craze,bollywood,baahubali,saaho,barc  బాలీవుడ్‌లో ప్రభాస్ క్రేజ్‌కి ఇది నిదర్శనం!
This is the Prabhas Craze in Bollywood బాలీవుడ్‌లో ప్రభాస్ క్రేజ్‌కి ఇది నిదర్శనం!
Advertisement
Ads by CJ

బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ప్రభాస్ ఇప్పుడు పెద్ద స్టార్. ఇదే దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ “సాహో”ని బాలీవుడ్‌లో భారీగా రిలీజ్ చేశారు. తెలుగును పక్కన పెడితే బాలీవుడ్‌లో ఈమూవీ మంచి వసూళ్లను రాబట్టింది. అంతే కాదు రీసెంట్‌గా ఈమూవీ బుల్లితెరను కూడా షేక్ చేసింది.

గత వారంలో పలు హిందీ సినిమాలతో పాటుగా ప్రభాస్ నటించిన బాహుబలి 2 మరియు సాహో చిత్రాలను అక్కడ ఛానెల్స్ లో టెలికాస్ట్ చెయ్యగా హిందీ చిత్రాలకు మించి అక్కడ ఈ రెండు చిత్రాలకు మంచి ఇంప్రెషన్స్ రావడం విశేషం. ‘బాహుబలి 2’కి 73.89 లక్షల ఇంప్రెషన్స్ రాగా ‘సాహో’కు 83.34 లక్షల ఇంప్రెషన్స్ వచ్చినట్టుగా బిఎఆర్‌సి(బ్రాడ్‌క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) వారు రిపోర్ట్‌ను విడుదల చేశారు. దీనితో అర్ధం చేసుకోవచ్చు డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ అక్కడ ఏ రేంజ్‌లో ఉందో. ఇక ప్రభాస్ అభిమానుల ఆనందానికైతే అవధులే లేవంటే నమ్మాలి మరి.

This is the Prabhas Craze in Bollywood:

Prabhas films crates sensation in bollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ