Advertisement

ఇలా రకుల్‌లా చేయాలని ట్రై చేయకండి!

Tue 05th May 2020 06:30 PM
rakul preet singh,excersize,social media  ఇలా రకుల్‌లా చేయాలని ట్రై చేయకండి!
Rakul Fitness Excersize Creates Sensation in SM ఇలా రకుల్‌లా చేయాలని ట్రై చేయకండి!
Advertisement

కరోనా లాక్ డౌన్ తో ఏం చెయ్యాలో తెలియక అందరూ జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. జిమ్ లేని వాళ్ళు ఇంట్లోనే యోగాసనాలు, ఎక్సరసైజ్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లోనే జిమ్ చేస్తూ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ వేసిన అనుష్క యోగాసనం ఫోటో చూస్తే అమ్మో రకుల్ యోగ రచ్చ అనకుండా ఉండలేం. ఇక అందానికి యోగ, జిమ్ అనేది అవసరం అని చెబుతున్న రకుల్ ప్రీత్.. నిత్యం జిమ్ ఫొటోస్ తో హల్చల్ చేస్తుంది.

ఇక కరోనా లాక్ డౌన్ లో రకుల్ ప్రీత్ బోర్ కొట్టకుండా ఆటలు కూడా మొదలెట్టేసింది. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసిన రకుల్ ప్రీత్ తన బ్రదర్ తో కలిసి దిండూ - దెబ్బ, కబడ్డీ, పులుసు అంటూ వెరైటీ గేమ్స్ ఆడుతుంది. ఇలాంటి ఆటలు తన తమ్ముడు అమన్ తో కలిసి చిన్నపుడు ఆడుకున్న అని... ప్రస్తుతం బోర్ కొడుతోంది కాబట్టి మళ్ళీ మొదలెట్టా అంటూ ఫన్నీగా సెబుతుంది రకుల్. మరి యోగ, జిమ్, వంటలు, ఆటలు అబ్బా ఎంతగా బిజీ రకుల్. కరోనా లాక్ డౌన్ ని కూడా పోనివ్వడం లేదు ఈ భామ. 

Rakul Fitness Excersize Creates Sensation in SM:

Rakul Preet Singh Daring Woman

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement