Advertisementt

కాజల్ ఇచ్చిన ఈ క్లారిటీ సరిపోతుందా?

Tue 05th May 2020 02:49 PM
chiranjeevi,kajal agarwal,clarity,acharya movie  కాజల్ ఇచ్చిన ఈ క్లారిటీ సరిపోతుందా?
Kajal Agarwal Condemned Rumours about His role in Acharya కాజల్ ఇచ్చిన ఈ క్లారిటీ సరిపోతుందా?
Advertisement
Ads by CJ

ఆచార్య సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ తో కాస్త వాయిదా పడింది కానీ.. లేదంటే ఈపాటికి చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసుకునేది. అయితే ఈ సినిమా నుండి హీరోయిన్ త్రిష వాకౌట్ చెయ్యడం.. త్రిషపై అనేక రకాల న్యూస్ లు వాడుకలోకి రావడం తర్వాత త్రిష, చిరు ఎంతగా క్లారిటీ ఇచ్చినా ఆ న్యూస్ లు మాత్రం సోషల్ మీడియాని వదల్లేదు. ఇక త్రిష వాకౌట్ చెయ్యడంతో... వెంటనే ఆచార్య టీం కాజల్ అగర్వాల్ ని సంప్రదించడం ఆమెని ఓకే చెయ్యడం జరిగింది. ఆచార్య షూటింగ్ గనక కరోనా లాక్ డౌన్ తో బ్రేకివ్వకపోతే  కాజల్ ఈపాటికి ఆచార్య సెట్స్ లో ఉండేది. అయితే రెండు రోజుల క్రితం కాజల్ అగర్వాల్ కూడా ఆచార్య సినిమా నుండి తప్పుకుంది. తమిళ సినిమాలో ఓ మంచి కేరెక్టర్ దొరికింది. భారీ పారితోషకాన్ని కాజల్ అగర్వాల్ టెంప్ట్ అయ్యి.. ఇక్కడ ఆచార్యని వదిలేసింది అనే ప్రచారం జరిగింది.

కానీ తాజాగా కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమా నుండి తప్పుకోలేదని.. ఇప్పటికే అడ్వాన్స్ కూడా కాజల్ అందుకుంది అని అంటుంది ఆచార్య టీం. కాజల్ ఆచార్య నుండి తప్పుకుంది అని వస్తున్న న్యూస్‌లన్ని రూమర్స్ అని అంటున్నారు. కాజల్ పర్సనల్ పీఆర్వో కాజల్ చిరు ఆచార్య సినిమాకి సంతకం కూడా చేసింది అని అడ్వాన్స్ కూడా తీసేసుకుంది. లాక్ డౌన్ పూర్తి కాగానే కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమా షూటింగ్ కి నేరుగా వెళుతుందని క్లారిటీ ఇచ్చారు. సో కాజల్ అగర్వాల్ ఆచార్యకి హ్యాండ్ ఇవ్వలేదన్నమాట.

Kajal Agarwal Condemned Rumours about His role in Acharya:

Kajal Agarwal Clarity About His role in Acharya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ