Advertisementt

‘అవలంబిక’ గా అర్చన

Sat 02nd May 2020 04:08 AM
archana,avalambika,movie,motion poster,release  ‘అవలంబిక’ గా అర్చన
Avalambika Movie Motion Poster Released ‘అవలంబిక’ గా అర్చన
Advertisement
Ads by CJ

అవలంబిక మూవీ మోషన్ పోస్టర్ లాంచ్...

శ్రీ షిరిడీ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై సుజయ్, అర్చన హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రాజ్ దర్శకుడిగా జి.శ్రీనివాసగౌడ్ నిర్మిస్తున్న సోషియో పాoటసీ చిత్రం ‘అవలంబిక’. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

ఈ సందర్భంగా దర్శకుడు రాజశేఖర్ రాజ్ మాట్లాడుతూ... కొన్ని శతాబ్దాల క్రితం ఒక రాజ్యంలో జరిగిన కథను లీడ్ తీసుకొని ఇప్పుడు జరుగుతున్న స్టోరీకి లింక్ చేసి భారీ గ్రాఫిక్స్ తో చాలా కష్టపడి చేశాము ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలో సెన్సార్ కంప్లీట్ చేసుకొని విడుదల చేయాలని అనుకున్నాము అన్నారు. 

నిర్మాత జి.శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ... డైరెక్టర్ ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కించిన విధానము సూపర్, మా బేనర్ లో తీసిన ఈ సినిమా ద్వారా మాకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఇంకా ఈ చిత్రంలో మంజుషా, కృతిక, కృష్ణ చైతన్య, లావణ్య, నాగేంద్ర, యై వి రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం: ఉదయకిరణ్ యూ కె, కెమెరా: వెంకీ, కిట్టు, ఎడిటింగ్: శ్రీచందు, డాన్స్: రూప్ కుమార్, రవి నాయక్, ఫైట్స్: యై రవి, నిర్మాత: జి.శ్రీనివాస గౌడ్, దర్శకత్వం: రాజశేఖర్ రాజ్.

Avalambika Movie Motion Poster Released:

Archana New Film Avalambika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ