Advertisementt

దిశా, టైగర్ ష్రాఫ్‌ల బంధంపై కృష్ణ ష్రాఫ్ క్లారిటీ!

Sun 26th Apr 2020 11:23 AM
krishna shroff,clarification,disha patani,isolating,tiger shroff house  దిశా, టైగర్ ష్రాఫ్‌ల బంధంపై కృష్ణ ష్రాఫ్ క్లారిటీ!
Clarity on Tiger Shroff and Disha Patani living together news దిశా, టైగర్ ష్రాఫ్‌ల బంధంపై కృష్ణ ష్రాఫ్ క్లారిటీ!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో రెండుమూడు సినిమాలు కలిసి చేస్తే వారి మధ్య రూమర్స్ రావడం కామన్. రీసెంట్ గా టైగర్ ష్రాఫ్, దిశా పటానీ మధ్య ఓ వార్త హల్చల్ చేసింది. దిశా..టైగర్ ఇంట్లో ఉంటుందని వార్తలు రావడంతో.. టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ క్లారిటీ ఇచ్చారు. దిశా తమ ఇంట్లో ఉండడం లేదని స్పష్టం చేసారు.

గతంలో వీరు ప్రేమలో ఉన్నారని...పైగా మీడియాకి కూడా ఇద్దరు కలిసి కనపడటంతో ఇది నిజమే అని నమ్మారు అంతా. అయితే వీరి బంధం గురించి మీడియా ప్రశ్నించగా.. ‘‘మేము మంచి స్నేహితులం మాత్రమే’’ అని సమాధానం ఇచ్చారు. అసలు దిశా.. టైగర్ ష్రాఫ్ ఇంట్లో ఉంటుందన్న వార్త బయటకు రావడానికి కారణం.. లాక్ డౌన్ సమయంలో కృష్ణ ష్రాఫ్ ఫోటో నీ షేర్ చేసి.. మేకప్ చేసింది దిశా అని కామెంట్ పెట్టడమే దానికి కారణం. దాంతో అంత దిశా టైగర్ ఇంట్లోనే ఉంటుందని వార్త బయటకి వచ్చింది.

రీసెంట్ గా ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చారు. దిశా తమ ఇంట్లో లేదని..కానీ ఆమె ఇంటి దగ్గరలోనే ఉంటుందని...మేము కలిసి అప్పుడప్పుడు సరుకులు తీసుకుని రావడానికి వెళ్తుంటాం అంతే తప్ప ఆమె ఇంట్లో ఉందనే వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటుంది కృష్ణ ష్రాఫ్.

Clarity on Tiger Shroff and Disha Patani living together news:

Krishna Shroff clarifies on Disha Patani isolating at Tiger Shroff house 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ