Advertisementt

చిరు సినిమాలో బన్నీ చేయడం లేదంట!

Thu 23rd Apr 2020 09:25 AM
allu arjun,lucifer remake,chiranjeevi,fake news,sujeeth  చిరు సినిమాలో బన్నీ చేయడం లేదంట!
No Allu Arjun in Chiranjeevi Lucifer Movie చిరు సినిమాలో బన్నీ చేయడం లేదంట!
Advertisement
Ads by CJ

చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ నటించినా, బన్నీ నటించినా, పవన్ కళ్యాణ్ నటించినా ఆ సినిమా కొచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే చిరు ఆచార్యలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఆ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.  తాజాగా చిరు లూసిఫర్ రీమేక్ చెయ్యబోతున్నాడు. ఆ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తాడని టాక్ సోషల్ ఇండియాలో ప్రచారంలో ఉంది. చిరు లూసిఫర్ రీమేక్‌ని సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

సుజిత్ ప్రస్తుతం లూసిఫర్ తెలుగు వెర్షన్ ని రెడీ చేసే పనిలో బిజీగా వున్నాడట. తెలుగు ప్రేక్షకులకు మెచ్చేలా లూసిఫర్ తెలుగు వెర్షన్ ని సిద్ధం చేస్తున్నాడట. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్.. ఓ కీలక పాత్రలో అదీనూ, మెగాస్టార్ అనుచరుడి పాత్ర చేయబోతున్నాడని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ ఈ లూసిఫర్ రీమేక్ లో చిరు అనుచరుడిగా చెయ్యడం లేదని.., సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలన్నీ నిజాలు కావని, రూమర్స్ అని చెబుతున్నారు. 

No Allu Arjun in Chiranjeevi Lucifer Movie:

Allu Arjun in lucifer remake.. It is Fake news 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ