Advertisementt

తెలుగు రాష్ట్రాలకి ఇళయదళపతి 10లక్షల విరాళం

Wed 22nd Apr 2020 04:19 PM
ilayathalapathy vijay,donation,corona out break,corona virus,telugu states  తెలుగు రాష్ట్రాలకి ఇళయదళపతి 10లక్షల విరాళం
ilayathalapathy vijay donates 10 lakh to Telugu States తెలుగు రాష్ట్రాలకి ఇళయదళపతి 10లక్షల విరాళం
Advertisement
Ads by CJ

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌ మరియు వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ తళపతి విజయ్ రూ.1.3 కోట్లు తన వంతుగా కేంద్రం మరియు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు విరాళాన్ని ప్ర‌క‌టించారు. 

ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.10 ల‌క్ష‌ల విరాళంతో పాటు ప్రధాన మంత్రి సహాయ నిధి కి రూ. 25 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి నిధికి రూ. 50 లక్షలు, కేరళ సహాయ నిధికి రూ. 10 లక్షలు, కర్ణాటక మరియు పుదుచ్చేరి రాష్ట్రాల సహాయ నిధులకు చెరో రూ. 5 లక్షలు, ఫెఫ్సి అసోసియేషన్ నిధికి రూ. 25 లక్షలు ప్రకటించారు.

ilayathalapathy vijay donates 10 lakh to Telugu States:

ilayathalapathy vijay donates 1.3 Crores to Corona Out Break

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ