Advertisementt

ఆ చిత్ర రీమేక్‌లో సమంత అంటున్నారు

Tue 21st Apr 2020 04:38 PM
samantha,dia,remake,tollywood,heroine,one more remake  ఆ చిత్ర రీమేక్‌లో సమంత అంటున్నారు
Samantha in One More Remake ఆ చిత్ర రీమేక్‌లో సమంత అంటున్నారు
Advertisement
Ads by CJ

సమంతకి టాలీవుడ్‌లో రీమేక్ రాణి టైటిల్ తగిలించారు. పెళ్లయ్యాక సమంత చేసిన చాలా సినిమాలు రీమేక్స్. యూటర్న్, ఓ బేబీ, జాను అన్ని రీమేక్స్. అయితే సమంత చేసిన రీమేక్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అయినవే. కానీ తమిళ రీమేక్ 96 రీమేక్ ‘జాను’ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ..... ఈ సినిమాకి అస్సలు కలెక్షన్స్ రాలేదు. ఇక ‘జాను’ తర్వాత సమంత టాలీవుడ్ లో సినిమాలేవీ ఒప్పుకోలేదు. అంతేకాదు.. తమిళనాట నయనతార - విజయ్ సేతుపతి కాంబోలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుండి సమంత బయటికి వచ్చేసిందనే టాక్ ఉంది.

అయితే తాజాగా సమంత ఓ కన్నడ రీమేక్ కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. కన్నడలో తెరకెక్కిన దియా సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా ని తెలుగులో రీమేక్ చెయ్యాలని సమంత ప్రయత్నాలు మొదలెట్టిందట. ఆ సినిమాని సమంత స్వయానా నిర్మించబోతుంది అని.. సొంత బ్యానేర్ లోనే దియా కన్నడ రీమేక్ ఉంటుంది అని... అంటున్నారు. మరోపక్క ఈ సినిమాలో సమంత పోషించాలనుకుంటున్న పాత్ర... సమంత కెపాసిటికి ఎంత మాత్రం సరిపోదనే అభిప్రాయాలను ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారట. కానీ సమంత మాత్రం దియా రీమేక్ చెయ్యాలనే ప్లాన్‌లో ఉందట.

Samantha in One More Remake:

Heroine Samantha in Dia Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ