Advertisementt

డాక్టర్స్‌ని, పోలీసుల్ని కొట్టడం దారుణం: అర్జున్

Mon 06th Apr 2020 05:49 PM
arjun,lock down,action king,police,doctors,corona  డాక్టర్స్‌ని, పోలీసుల్ని కొట్టడం దారుణం: అర్జున్
Arjun urges everyone to be responsible and stay sate stay home డాక్టర్స్‌ని, పోలీసుల్ని కొట్టడం దారుణం: అర్జున్
Advertisement
Ads by CJ

దేవుళ్లలా భావించి పూజించాల్సిన డాక్టర్స్‌ని, పోలీసుల్ని కొట్టడం దారుణం: యాక్షన్ కింగ్ అర్జున్

-కోవిడ్- 19.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉంది

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన క్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నాయి

-దయచేసి ఇదొక అజ్ఞాతవాసం అనుకుని ఇంట్లోనే ఉండండి

-ఇంట్లోనే ఉంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్నే కాకుండా రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాన్ని కాపాడినవారు అవుతారు

-ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నన్ను ఎంతో బాధించాయి

-దేవుళ్లలా భావించి పూజించాల్సిన డాక్టర్స్‌ని, పోలీసుల్ని కొట్టడం, వారితో గొడవలు పడటం దారుణం

-మీ ఇంట్లోనే డాక్టరో, నర్సో, పోలీసో ఉన్నారని అనుకోండి.. అప్పుడు కూడా ఇలాగే చేస్తారా?

-ఫ్యామిలీని, పిల్లలని వదిలి మనల్ని రక్షించడానికి వారంతా ఎంత కృషి చేస్తున్నారో గమనించండి

-ఒక బాధ్యత గల పౌరుడిగా నడుచుకోండి

Click Here for Video

Arjun urges everyone to be responsible and stay sate stay home:

Action King Arjun About Lock down

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ