Advertisementt

RRR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్!

Sun 05th Apr 2020 12:45 PM
rrr,jr ntr,birthday special video,young tiger,jr ntr fans  RRR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్!
RRR: jr ntr fans happy with ntr Birthday video Gossips RRR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్!
Advertisement
Ads by CJ

రాజమౌళి RRR అప్‌డేట్ ఇచ్చేవరకు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అల్లాడిపోయారు. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా రాజమౌళి వదిలిన అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ స్పెషల్ వీడియోతో రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటుగా ఎన్టీఆర్ ఫాన్స్‌కి ట్రీట్ ఇచ్చాడు. ఆ వీడియో కేవలం ఫ్యాన్స్ ని మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేసింది. రామ్ చరణ్ కండలు తిరిగిన బాడీ తో చేసిన యాక్షన్ కి రామ్ చరణ్ అభిమానులు పిచ్చ హ్యాపీ. ఆ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్‌ని ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీకి ఇప్పుడొక గాసిప్ అడ్డుకట్ట వేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్ వీడియోలో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉండదని.. ఎన్టీఆర్ సినిమాలోని కొన్ని సీన్స్ లో స్వయంగా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్‌లను చెబుతారని.. అంతేకాకుండా ఆ స్పెషల్ వీడియోలో పులి, ఎన్టీఆర్ మధ్య జరిగే ఫైట్ కి సంబంధించిన విజువల్స్ ను కూడా రివీల్ చేయబోతున్నారని.. ఎన్టీఆర్ పుట్టిన రోజు వీడియోలో ఇవే హైలైట్స్‌గా నిలవబోతున్నాయని చెబుతున్నారు. ఆ గాసిప్‌లో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ రెండు నెలలు దాన్నే ఊహించుకుంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చ ఖుషీగా ఉంటారంటున్నారు. 

RRR: jr ntr fans happy with ntr Birthday video Gossips:

RRR Jr ntr Birthday video Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ