Advertisementt

చిరు ట్వీట్‌ చూసి.. పూరీని కొట్టిన భార్య..!

Thu 02nd Apr 2020 09:12 AM
chiranjeevi,puri jagan,lavanya puri,tweet,beat,mega star,no marriages  చిరు ట్వీట్‌ చూసి.. పూరీని కొట్టిన భార్య..!
Puri Jagannadh Latest Interview చిరు ట్వీట్‌ చూసి.. పూరీని కొట్టిన భార్య..!
Advertisement
Ads by CJ

చిరు సోషల్ మీడియాలోకి ఆడుగుపెట్టిన సందర్భంగా దర్శకుడు పూరి ఉత్సాహంగా... సోషల్ మీడియాకి స్వాగతం చిరు సర్ అంటూ ట్వీట్ చెయ్యగా.. చిరు పూరి కి రిప్లై ఇస్తూ... కరోనాతో నువ్వు బ్యాంకాక్, ముంబై బీచ్ లను బాగా మిస్ అవుతున్నావు... ఈ కరోనా సమయాన్ని ఆకాష్, పవిత్రల్తో గడుపు అంటూ ఫన్నీ ట్వీట్ వెయ్యగా.. ఆ ట్వీట్ పూరి చూసినప్పుడు పూరి భార్య లావణ్య పూరి పక్కనే ఉందట. చిరు సర్ ఆ ట్వీట్ తో నా కొంప ముంచారని నవ్వుతూ.... ఆ ట్వీట్ చూసిన నా భార్య లావణ్యకి అన్ని ఒకేసారి గుర్తొచ్చి.. నా మీద చెయ్యి చేసుకుందంటూ.. చిరు సర్ ట్వీట్ ఏమోగానీ.. ఇక్కడ నా చెంప పగిలిపోయింది అంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

అలాగే పూరి జగన్నాధ్ కరోనా కర్ఫ్యూని సరదాగా లైట్ తీస్కోవద్దని...ప్రకృతి ముందు మనం ఎంత.. ప్రకృతి దృష్టిలో మానవజాతి... భూమికి పట్టిన వైరస్. ఇకనుండి అయినా అన్ని దేశాలు జనాభాని నియంత్రించాలి. తర్వాతి తారలు పెళ్లిళ్లు చేసుకోవడం మానెయ్యాలి అంటూ సంచలనంగా మాట్లాడాడు పూరి. ఒకవేళ పెళ్లిళ్లు చేసుకుని... జనాభా పెరిగిపోతుంటే.. భూమి మీద జనాలు తప్ప జంతు జాతే ఉండదు అంటున్నాడు పూరి జగన్నాధ్.  

Puri Jagannadh Latest Interview:

wife beats Puri after Chiranjeevi Tweet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ