Advertisementt

కరోనా కోసం కాదు ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం వెళ్ళాను..

Mon 30th Mar 2020 02:06 PM
radhika apte,corona virus,covid 19  కరోనా కోసం కాదు ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం వెళ్ళాను..
Radhika went to hospital కరోనా కోసం కాదు ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం వెళ్ళాను..
Advertisement
Ads by CJ

రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్ సినిమాల్లో నటించిన ఈ భామ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించింది. తెలుగులో తాను నటించనని తెగేసి చెప్పిన ఈ భామ బోల్డ్ వెబ్ సిరీస్ లలోనూ నటించి పాపులర్ అయింది. అయితే రాధిక ఆప్టే మూడురోజుల క్రితం హాస్పిటల్ కి వెళ్ళిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దాంతో ఆమె కరోనా టెస్ట్ కోసమే వెళ్ళి ఉంటుందని చాలా మంది అనుకున్నారు. అదే విషయాన్ని తనని అడిగారు కూడా. మాస్క్ పెట్టుకుని హాస్పిటల్ లో వెయిట్ చేస్తున్న ఆమె కరోనా టెస్ట్ కోసం రాలేదట. ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం అట.. అదేంటని షాక్ అవ్వకండి. తన ఫ్రెండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం వస్తే ఆమెకి తోడుగా వచ్చిందట. కరోనా కారణంగా ముందు జాగ్రత చర్యల్లో భాగంగా మాస్క్ ని ధరించిందట.

మొత్తానికి కరోనా కారణంగా హాస్పిటల్ కి ఏ కారణంగా వెళ్ళినా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తాం కరోనా వచ్చిందన్న అనుమానంతో ఇళ్లలో నుండి పారిపోతున్న మనుషులని చూస్తున్న తరుణంలో ఇలాంటి అనుమానాలు కలగడం అసహజమేమీ కాకపోవచ్చు.

Radhika went to hospital :

I went for my friend.. not for corona test

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ