Advertisementt

RRR: హీరోలకు రాజమౌళి వార్నింగ్!

Sat 21st Mar 2020 09:36 PM
ss rajamouli,rrr movie,ram charan,jr ntr,order,corona effect  RRR: హీరోలకు రాజమౌళి వార్నింగ్!
Rajamouli warning to RRR Heroes RRR: హీరోలకు రాజమౌళి వార్నింగ్!
Advertisement
Ads by CJ

రాజమౌళి ప్రస్తుతం RRR షూటింగ్ ఆపుకుని కూర్చున్నాడు. కరోనా దెబ్బ కి RRR టీం కూడా అబ్బా అంది. ఎందుకంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాని ఓపెనింగ్ చేస్తే.. రాజమౌళి ఎప్పటిలాగే సినిమాని పోస్ట్ పోన్ చేసాడు. అలాగే సినిమాని పోస్ట్ పోన్ చేసాం.. ఈసారి పక్కా అనుకున్న టైం లో కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ఆగింది. అయితే  RRR హీరోల వలన ఓసారి షూటింగ్ ఆలస్యమైతే.. ఇప్పడు కరోనా దెబ్బకి దిగడంతో..రాజమౌళి ఈసారి ఎక్కడ తేడా జరగకుండా ప్లాన్ చేస్తున్నాడట. రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ గా ఉండేందుకు జిమ్ చెయ్యమని చెప్పాడట. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ లుక్ ని కాపాడుకోవాలని హీరోలిద్దరికి చెప్పాడట.

అంతేకాదు కరోనాతో ఆగిన RRR షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలైన హీరోలిద్దరూ ఎనేర్జిటిక్ గా ఉండాలని, డల్ అవ్వకూడదని.. అలాగే RRR షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేవరకు అందుబాటులో ఉండాలనే స్ట్రిట్ రూల్స్ పెడుతున్నాడట. హీరోలిద్దరు ఆ పని ఈ పని అని అందుబాటులో ఉండకుండా ఉండకూడదని.. ఎప్పుడు RRR షూటింగ్‌కి అందుబాటులో ఉండాలని.. మీ సీన్స్ కంప్లీట్ అయ్యేవరకు పర్ఫెక్ట్ గా పనిచేయాలని ఆర్డర్లు పాస్ చేసాడట. సో హీరోలకి RRR మొదలైతే జాతరే అన్నమాట.

Rajamouli warning to RRR Heroes:

SS Rajamouli orders on RRR Heroes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ