Advertisementt

దేవీకి ఆ సింగర్ అభిమానుల రిక్వెస్ట్..?

Thu 19th Mar 2020 05:11 AM
devi sri prasad,thaman,sid sriram  దేవీకి ఆ సింగర్ అభిమానుల రిక్వెస్ట్..?
Sincere request to Devi Sri prasad? దేవీకి ఆ సింగర్ అభిమానుల రిక్వెస్ట్..?
Advertisement
Ads by CJ

 

దేవిశ్రీ ప్రసాద్ గత్ కొన్ని రోజులుగా కొంచెం డీలా పడ్డ సంగతి తెలిసిందే. తన పోటీదారుడయిన థమన్ స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ చేస్తూ బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందిస్తూ సినిమా విజయంలో సంగీతానిదే కీలక పాత్ర వహిస్తుంటే తాను మాత్రం పాత ట్యూన్లనే మార్చి మార్చి కొడుతున్నాడని, కొత్తగా ట్రై చేయలేకపోతున్నాడని విమర్శలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ నుండి ఉప్పెన పాటలు వచ్చాయి.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన చిత్రానికి దేవి సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని రెండు పాటలు రిలీజై ఈ పాటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రెండు పాటలు హిట్ అవడంతో దర్శకుడు బుచ్చిబాఉ బాగా సానాబెట్టినట్లున్నాడనే వాదన వినిపిస్తుంది. అయితే ఈ పాటలు హిట్ అవడంతో దేవికి అభిమానుల నుండి ఒక రిక్వెస్ట్ అందుతోంది.

తెలుగులో ప్రస్తుతం టాప్ సింగర్ గా కొనసాగుతున్న సిద్ శ్రీరామ్ చేత దేవి పాట పాడించాలని కోరుతున్నారు. ఈ మధ్య సిద్ శ్రీరామ్ పాడిన ఏ పాట అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందువల్ల దేవినీ తన సినిమాలో పాడించే అవకాశమ్ సిద్ శ్రీరామ్ కి ఇవ్వాలని కోరుతున్నారు. వరుసగా రెండు హిట్ పాటలిచ్చిన దేవి అభిమానుల మాట వింటాడో లేదో..!

Sincere request to Devi Sri prasad?:

Sid Sriram fans wants to

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ