ఏ హీరోయిన్ అయినా అందాలు ఆరబోస్తే అబ్బా ఎంతందంగా ఉందో అనుకుంటాం. అదే హీరోయిన్ రోజుకో డ్రెస్, రోజుకో గ్లామర్ ఫోటో షూట్ పోస్ట్ చేసినా ఒక్కోసారి బోర్ అనేదే కొట్టాడు. అసలు ఆ హీరోయిన్ ఎప్పుడెప్పుడు ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఆ అందాలను తనివితీరా ఆస్వాదిద్దామని అన్న రేంజ్ లో యూత్ ఎదురు చూపులు ఉంటాయి. కానీ తాజాగా ఓ హీరోయిన్ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూసిన చాలామంది అబ్బా బోర్ కొట్టేశాయ్ నీ అందాలు ఇక చాలు పాపా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంటే అందాలు ఎంత అందవిహీనంగా కనబడుతున్నాయో పాపకి అర్ధమయ్యేలా ఎవరు చెబుతారో.
సౌత్ లో ఒకే ఒక్క సినిమా అది కూడా సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఆ భామే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో అవకాశాలు తగ్గాక సోషల్ మీడియానే నమ్ముకున్న రకుల్ ప్రీత్ లో తోపు అనే ఫీలింగ్ లో ఉన్నట్లుగా కనబడుతుంది. అక్కడ హాజరయ్యే ఫంక్షన్ తాలూకు ఫొటోస్ తో పాటుగా రోజుకో హాట్ గెటప్ లో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. ఒకప్పుడు బొద్దుగాముద్దుగా చూడముచ్చటగా ఉండే రకుల్ ప్రీత్ ఈమధ్యన చిక్కిన అందాలతో కాస్త పీలగా, అంద విహీనంగా కనబడుతుంది. నిన్నగాక మొన్న సారీలో అదరగొట్టిన రకుల్ తాజాగా బుల్లి ఫ్రాక్ లో క్లివేజ్ అందాలను సోషల్ మీడియాలో వదిలింది. కానీ చిక్కిన పాప అందాలు చూసిన వారు అబ్బా రకుల్ నీ అందాలు బోర్ కొట్టేశాయ్. ఇక చాలు ఆపు అంటూ బోల్డ్ గానే కామెంట్స్ చేస్తున్నారు అంటే రకుల్ చిక్కిన అందాలు ఎంతలా ఉన్నాయో అర్ధమవుతుంది.