Advertisementt

RRR : చెర్రీ-ఎన్టీఆర్ ఫాన్స్‌కు గుడ్ న్యూస్!

Sat 15th Feb 2020 08:42 PM
rrr,ntr,ram charan,fans,good news,rajamouli  RRR : చెర్రీ-ఎన్టీఆర్ ఫాన్స్‌కు గుడ్ న్యూస్!
Good News For Cherry and Ntr Fans! RRR : చెర్రీ-ఎన్టీఆర్ ఫాన్స్‌కు గుడ్ న్యూస్!
Advertisement
Ads by CJ

రాజమౌళి చేతిలో రెండేళ్ళకి పైగా బాగా బుక్ అయిన తన అభిమాన హీరోల ఫస్ట్ లుక్స్ పై కూడా ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ ఆశలు వదిలేసుకున్నారు. అదే జులై 30 న సినిమా విడుదలైతే ఈపాటికి హీరో ల లుక్స్ తో ఓ రేంజ్ లో అభిమానులు పండగ చేసుకునేవారు. కానీ రాజమౌళి  చెర్రీ - ఎన్టీఆర్ ఫాన్స్ కి హోల్సేల్ గా షాకిచ్చాడు. జనవరి 8 2021 సినిమా విడుదల అంటూ హీరోలిద్దరిని అడ్డంగా బుక్ చేసేసాడు. అయితే వచ్చే ఏడాది సినిమాకి ఇప్పుడు రాజమౌళి RRR ఫస్ట్ లుక్స్ వదలడని.. ఫాన్స్ ఫీలవుతున్నారు. ఎందుకంటే ఈ జనవరిలో RRR లుక్స్ కోసం తెగ వెయిట్ చేసారు ఫాన్స్.

 

అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి RRR హీరోస్ ఫస్ట్ లుక్స్ విషయంలో పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27 రోజున అల్లూరి సీత రామరాజు పాత్రధారి చరణ్ లుక్ ని, మే 20 ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ని విడుదలకు ఏర్పాట్లు స్టార్ట్ చేసాడని.. ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడమే ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ ఇద్దరు కలిపి సంబరాలకు రెడీ అయ్యారు. పైన పేర్కొన్న రెండు తేదీలు వేగంగా రావడంతో. అభిమానులు ఆనందానికి అవధుల్లేవ్. మరి RRR లుక్ కోసం ఫాన్స్ అంతా రెడీ కండమ్మా అంటున్నారు.

Good News For Cherry and Ntr Fans!:

RRR Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ