Advertisementt

ఫిబ్రవరి 15న ‘హీరో హీరోయిన్’ రిలీజ్ !

Wed 05th Feb 2020 07:36 PM
hero heroine,naveen chandra,feb-15th  ఫిబ్రవరి 15న ‘హీరో హీరోయిన్’ రిలీజ్ !
Hero Heroine Release On Feb-15th ఫిబ్రవరి 15న ‘హీరో హీరోయిన్’ రిలీజ్ !
Advertisement
Ads by CJ

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం ‘హీరో హీరోయిన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా ఈ చిత్రం నుండి పర్వట్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే ఈ సాంగ్ క్యాచీ గా ఉంది. అనూప్ సంగీతం, పూర్ణ చారి సాహిత్యం బాగుంది. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి15 గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:

నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతమ్ రాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ మొదలగువారు.

సాంకేతిక నిపుణులు:

సంగీతం: అనూప్ రూబెన్స్,

ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె,

కెమెరా: వెంకట్ గంగాధరీ,

ఎడిటర్: జునైద్ సిద్ధికి,

ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె

ఫైట్స్ – రియల్ సతీష్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వంశీ కృష్ణ

నిర్మాత: భార్గవ్ మన్నె,

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి

Hero Heroine Release On Feb-15th:

Hero Heroine Release On Feb-15th  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ