Advertisement

ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్-1 ప్రారంభం

Thu 06th Feb 2020 04:43 PM
elite entertainments,new movie,launch  ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్-1 ప్రారంభం
Elite Entertainments New Movie Launch ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్-1 ప్రారంభం
Advertisement

ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్-01 పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా క్లాప్ కొట్టారు. రాజా వారు రాణి గారు సినిమాతో సక్సెస్ సాధించిన హీరో కిరణ్ అబ్బవరం హీరోగా టాక్సివాల హీరోయిన్ ప్రియాంక జవాక్కర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాతో శ్రీధర్ గదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు ఆర్.ఎక్స్ 100 మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫిబ్రవరి చివరివారం నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

నటీనటులు :-

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవల్కర్, డైలాగ్ కింగ్ సాయి కుమార్, తులసి, శ్రీకాంత్, కశ్యప్ శ్రీనివాస్, అరుణ్

సంగీతం: చేతన్ భరద్వాజ్

కెమెరామెన్: విశ్వాస్ డానియల్

దర్శకత్వం: శ్రీధర్ గదె

నిర్మాతలు: ఎలైట్ గ్రూప్

Elite Entertainments New Movie Launch :

Elite Entertainments New Movie Launch 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement