Advertisementt

డాక్టర్ పల్లవి వర్మతో జతకడుతున్న నిఖిల్

Sun 02nd Feb 2020 10:02 PM
nikhil,engagement,dr. pallavi varma,pics,viral,social media  డాక్టర్ పల్లవి వర్మతో జతకడుతున్న నిఖిల్
Young Hero Nikhil gets Engaged to Dr. Pallavi Varma డాక్టర్ పల్లవి వర్మతో జతకడుతున్న నిఖిల్
Advertisement
Ads by CJ

రీసెంట్ గా అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలో పెళ్లికొడుకు కానున్నాడు. భీమవరం అమ్మాయిని గోవాలో ప్రపోజ్ చేసి తనని మెప్పించి పెద్దల్ని ఒప్పించి ఎక్కడైతే ప్రపోజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే డాక్టర్ పల్లవి వర్మని ప్రేమించిన నిఖిల్ అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవాలో నిన్న (1st feb) పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఏప్రిల్ 16 న వివాహం చేసుకోబోతున్నాడు. అర్జున్ సురవరం లాంటి బ్లాక్ బస్టర్  తరువాత నిఖిల్ పెళ్లి కొడుకు కావటం శుభసూచకం.

Young Hero Nikhil gets Engaged to Dr. Pallavi Varma:

Nikhil Engagement Pics viral in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ