Advertisementt

సౌత్ ఇండియా ఆర్టిస్ట్‌గానే మోదీని కలిసాం!

Tue 07th Jan 2020 03:18 PM
modi,pm mpdi,manchu family,manchu lakshmi,manchu mohan babu  సౌత్ ఇండియా ఆర్టిస్ట్‌గానే మోదీని కలిసాం!
Here Reasons Behind Meeting With Modi says Manchu Laxmi సౌత్ ఇండియా ఆర్టిస్ట్‌గానే మోదీని కలిసాం!
Advertisement
Ads by CJ

మంచు ఫ్యామిలీ  ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసిన కారణంపై రక రకాల వార్తలు హల్ చల్ చేసాయి. ఇందులో ఏ రాజకీయ కోణం లేదని మంచు లక్ష్మీ స్పష్టం చేసింది. మంచు లక్ష్మి మోదీని కలవడానికి అసలు రీజన్ వేరే ఉంది.. రీసెంట్‌గా బాలీవుడ్ యాక్టర్లంతా మోడీ ని కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు కొంతమందిని మాత్రమే అవకాశం కలిగింది.

ఇప్పుడు ఆ అవకాశం సౌత్ ఇండియన్ యాక్టర్లకు రానుంది. మంచు లక్ష్మి ఆ బాధ్యతను తీసుకుని.. మోడీ నుంచి మాట కూడా తీసుకున్నారు. సౌత్ యాక్టర్లందరినీ  కలుపుకొని అందరినీ రాష్ట్రపతి భవన్ కి తీసుకెళ్లి మోడీతో మీటింగ్ ను అరేంజ్ చేయబోతోంది మంచు లక్ష్మి. దీనంతటికీ రిప్రెజెంటివ్ గా ఉండి.. అన్నీ వ్యవహారాలు చూసుకోనున్నారు. సౌత్ సినిమా ఇండియన్ సినిమా పై బలమైన ముద్రను వేస్తున్న తరుణంలో ఈ కలయిక కొత్త ఉత్సాహం నింపుతుంది.

Here Reasons Behind Meeting With Modi says Manchu Laxmi:

Here Reasons Behind Meeting With Modi says Manchu Laxmi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ