Advertisementt

రకుల్ నాజూగ్గా అవడానికి కారణమదేనా!?

Tue 07th Jan 2020 03:13 PM
beautiful actress,rakul preeth singh,rakul beauty  రకుల్ నాజూగ్గా అవడానికి కారణమదేనా!?
News About Beautiful Actress Rakul Preeth Singh రకుల్ నాజూగ్గా అవడానికి కారణమదేనా!?
Advertisement
Ads by CJ

రకుల్ ఎప్పుడూ ఫిట్ నెస్ ఫిట్ నెస్ అంటూ జిమ్ లో వర్కౌట్స్ చెయ్యడమో... లేదంటే యోగాసనాలు వెయ్యడమో చేస్తుంటుంది. ఎక్కువగా ఫుడ్ ఇష్టపడే రకుల్ ఎంతగా తిన్నప్పటికీ.. వర్కౌట్స్ మాత్రం క్రమం తప్పక చేస్తుంది. ఇక రకుల్ ప్రీత్ కొన్నాళ్లుగా జీరో సైజు మెయింటింగ్ చేస్తుంది. బాలీవుడ్ టార్గెట్ గా రకుల్ ప్రీత్ నైస్ గా నాజూగ్గా తయారైంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఇంటిలా నాజూగ్గా తయారవడానికి కారణం ఆమె నాన్ వెజ్ తినడం మానేసిందట. మరి ఎక్కువగా హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఇష్టపడే రకుల్ ప్రీత్ ఇలా నాన్ వెజ్ తినడం మానెయ్యడం షాకింగ్ విషయమే కానీ.. ఆమె అందాలను మెరుగు పరుచుకోవడానికి అలా  చేసి ఉంటుంది.

అయితే రకుల్ నాన్ వెజ్ మానేసిన సంగతి ఆమె స్నేహితురాలు మంచు లక్ష్మి తాజాగా  ఓ ఇంటర్వ్యూ లో షేర్ చేసింది. రకుల్ తాను మంచి ఫ్రెండ్స్ మని ఆమె దేవుడిచ్చిన ఫ్రెండ్ అని... రకుల్ చెప్పిందో లేదో.. ఆమె ఈ మధ్యన నాన్ వెజ్ తినడం మానేసిందిగా అని చెప్పింది. మరి రకుల్ ఇచ్చే హాట్ లేటెస్ట్ భంగిమలు అంతలా వైరల్ అవడానికి ఆమె మాంసాహారానికి దూరమవడమే అంటూ ప్రచారం షురూ అయ్యింది.

News About Beautiful Actress Rakul Preeth Singh:

News About Beautiful Actress Rakul Preeth Singh  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ