అక్కినేని కోడలు హాటండీ.. స్టార్ హీరో హెరాన్ సమంత ఎక్కడా తగ్గదు. పెళ్ళైనా అందాలు చూపించడంలో హద్దులు లేవని నిరూపిస్తున్న సమంత.. ప్రస్తుతం సినిమాలకన్నా ఎక్కువగా వెబ్ సీరీస్ మీద ఆసక్తి చూపుతుంది. తాను నటించిన 96 రీమేక్ విడుదలకు టైం పట్టేలా ఉండడంతో.. ముందు వెబ్ సీరీస్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న సమంత తాజాగా ఇచ్చిన హిట్ అండ్ సెక్సీ ఫోజ్ అందరిలో ఆసక్తి రేపింది. సమంత పెళ్లి అయినా అందాలు చూపించడం ఓ ఆర్ట్ అన్న రేంజ్ లో తన అందాలను చూపిస్తూ కవ్విస్తుంది. ఎవరేమన్నా అనుకోండి నేను చేసేది చేస్తా అంటున్న సమంత తాజాగా జీ అవార్డ్స్ ఫంక్షన్ కోసం కత్తిగా తయారై కిర్రాక్ ఫోజిచ్చింది.
అద్భుతమైన శారీలో సమంత అందాలు చూస్తే మతి పోవాల్సిందే. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన సూపర్ డీలక్స్ జీ అవార్డు అందుకోవడానికి అందంగా కాదు హాట్ గా తయారై.. ఫోటోలకు ఫోజిచ్చిన సమంత సెక్సీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోజ్ కలర్ శారీలో సమంత ఇచ్చిన హాటెస్ట్ ఫోజ్ అండ్ లుక్ అబ్బబ్బ అక్కినేని కోడలు హాట్ అవతార్ అని ఒకేరంటే.. అక్కినేని కోడలు ఎందులోనూ తగ్గదని మరికొందరు కాదు హాట్ అండ్ సెక్సీ అవతార్ సమంత అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక ఆ రోజ్ కలర్ శారీలో సమంత ఇచ్చిన ఫోజులో ఆమె నడుం మీద ఓ పచ్చబొట్టు అందరి మదిలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తుంది. మరి సమంత నడుం మీదున్న ఆ పచ్చ ఏమిటో తెలిసేదాకా నెటిజెన్లు నిద్రపోయేలా లేరు సుమీ.