Advertisementt

‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడంటే?

Sun 05th Jan 2020 08:03 AM
ravi teja,disco raja,movie,pre-release,event,january 18  ‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడంటే?
Disco Raja Pre-Release Event Date Fixed ‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడంటే?
Advertisement
Ads by CJ

జనవరి 18న డిస్కోరాజా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ‘డిస్కోరాజా’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఢిల్లీవాలా..’, ‘నువ్వు నాతో’ పాటలు ఇప్పటికే విడుదలై పాపులర్ అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 18న గ్రాండ్ గా చేయబోతున్నారు. డిస్కోరాజాలో బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం కార్తీక్‌ ఘట్టమనేని, అబ్బూరి రవి సంభాషణలు అందిస్తున్నారు.

Disco Raja Pre-Release Event Date Fixed:

Disco Raja Pre-Release Event to be Held on January 18th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ