Advertisementt

‘వెంకీమామ’ 21 డేస్ కలెక్షన్స్: బ్లాక్‌బస్టర్

Sat 04th Jan 2020 07:40 PM
venky mama,collections,report,venkatesh,venky mama area wise collections,naga chaitanya  ‘వెంకీమామ’ 21 డేస్ కలెక్షన్స్: బ్లాక్‌బస్టర్
Venky Mama Movie 21 Days collections Details ‘వెంకీమామ’ 21 డేస్ కలెక్షన్స్: బ్లాక్‌బస్టర్
Advertisement
Ads by CJ

విక్ట‌రీ వెంక‌టే‌శ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో డైరెక్టర్ బాబీ రూపొందించిన చిత్రం ‘వెంకీమామ‌’. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌ర్ 13న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నా.. ఇప్పటికీ కలెక్షన్లు స్టడీగా ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఈ చిత్రం సాధించిన ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం 12.18 cr

సీడెడ్ 4.78 cr

ఉత్తరాంధ్ర 5.24 cr

ఈస్ట్ 2.36 cr

వెస్ట్ 1.44 cr

కృష్ణా 1.88 cr

గుంటూరు 2.33 cr

నెల్లూరు 1.02 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 2.68 cr

ఓవర్సీస్ 3.24 cr

వరల్డ్ వైడ్ టోటల్ 37.15 cr (share)

‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక మూడు వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 37.15 కోట్ల షేర్ ను రాబట్టింది. శుక్రవారం కూడా ఈ చిత్రం 0.23 కోట్ల షేర్ ను రాబట్టింది. వీక్ డేస్ లో అదీ 3 వ వారం కూడా ఇంత కలెక్ట్ చేయడమంటే నిజంగా మాటలు కాదు. రాశీ ఖన్నా, పాయల్ ఇందులో హీరోయిన్లుగా నటించారు.

Venky Mama Movie 21 Days collections Details:

Venky Mama Movie Collections Report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ