Advertisementt

ప్రభాస్‌తో పెళ్లి.. నో అనేసిన హీరోయిన్!

Sat 04th Jan 2020 05:13 PM
pooja hegde,prabhas,marriage,confused,netizen question  ప్రభాస్‌తో పెళ్లి.. నో అనేసిన హీరోయిన్!
Pooja Hegde Shocks with Netizen Question ప్రభాస్‌తో పెళ్లి.. నో అనేసిన హీరోయిన్!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ హీరోలతో దున్నుడే దున్నుడు. హిట్ అనే పదంతో సంబంధమే లేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుపోతున్న పూజా హెగ్డేకి ఎట్టకేలకు బాలీవుడ్ లోను హౌస్ ఫుల్ 4 తో హిట్ అందుకుంది. యావరేజ్ టాక్ తోనే  కోట్లు కొల్లగొట్టింది హౌస్ ఫుల్ 4. ఇక తెలుగులో అల్లు అర్జున్ తోనూ, ప్రభాస్ తోనూ, అఖిల్ తోనూ సినిమాలు చేస్తున్న పూజా తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. మరి సోషల్ మీడియాలో లైవ్ అంటే.. నెటిజెన్స్ ఎలా ఉంటారో.. ఎలాంటి పశ్నలడుగుతారో తెలిసిందే. అయితే ఓ అభిమాని పూజని ఓ షాకింగ్ విషయమడిగాడు.

అదేమిటంటే జాన్ సినిమాలో ప్రభాస్ తో కలసి నటిస్తున్నారు కదా.. ఇంకా పెళ్లి చేసుకోని ప్రభాస్ గనక మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారని అడగ్గానే.. ఏం చెప్పాలో తెలియక నోరు తెరిచిన పూజా హెగ్డే  వెంటనే సర్దుకుని.. నో ఇదేం ప్రశ్న. అసలు ప్రభాస్ నాకెందుకు ప్రపోజ్ చేస్తారు. ఒకవేళ ప్రభాస్ ప్రపోజ్ చేస్తే అనే ప్రశ్నకు లాంగ్ స్టోరీ ఉంటుంది. నో నేనైతే దీనికి సమాధానం చెప్పలేను అంటూ తప్పించుకుంది. మరి ప్రభాస్ పేరు చెప్పగానే బాగా సిగ్గుపడిన పూజాని మరో అభిమాని మహేష్ తో కలిసి మరోసారి నటిస్తారా అని అడగగా... మహర్షి షూటింగ్ సమయంలో మహేష్ తో కలిసి పని చెయ్యడం నచ్చింది. మళ్ళీ ఫ్యూచర్ లో మేము కలిసి పని చేస్తామని ఆశిస్తున్నా అనేసింది. 

Pooja Hegde Shocks with Netizen Question:

Marriage with Prabhas.. Pooja Confused

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ