Advertisementt

‘అశ్వథ్థామ’ డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య

Mon 30th Dec 2019 09:36 PM
naga shaurya,dubbing,aswathama,mehreenpirzada  ‘అశ్వథ్థామ’ డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య
Naga Shaurya Begins Dubbing For Aswathama ‘అశ్వథ్థామ’ డ‌బ్బింగ్ చెబుతున్న నాగ‌శౌర్య
Advertisement
Ads by CJ

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘అశ్వథ్థామ‌’. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన నిన్నే నిన్నే సాంగ్‌, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెస్పాన్స్‌తో నాగ‌శౌర్య మ‌రింత ఉత్సాహాంగా డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. యథార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా హీరో నాగ‌శౌర్య ఈ క‌థ‌ను రాశారు. కేవ‌లం యాక్ష‌న్ ఎలిమెంట్సే కాదు.. మంచి మెసేజ్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు :-  

నాగ‌శౌర్య, మెహ‌రీన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం :-

బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌

నిర్మాత‌: ఉషా ముల్పూరి

క‌థ‌:  నాగ‌శౌర్య‌

ద‌ర్శ‌క‌త్వం:  ర‌మ‌ణ‌తేజ‌

సినిమాటోగ్ర‌ఫీ:  మ‌నోజ్ రెడ్డి

సంగీతం:  శ్రీచ‌ర‌ణ్ పాకాల‌

ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్

లైన్ ప్రొడ్యూస‌ర్‌:  బుజ్జి

డిజిట‌ల్‌:  ఎంఎన్ఎస్ గౌత‌మ్‌

డైలాగ్స్‌:  ప‌రుశురాం శ్రీనివాస్‌

యాక్ష‌న్‌: అన్బ‌రివు

కొరియోగ్రాఫ‌ర్‌:  విశ్వ ర‌ఘు

Naga Shaurya Begins Dubbing For Aswathama :

Naga Shaurya Begins Dubbing For Aswathama 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ