ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏమిటి అంటే.. భారీ ప్రాజెక్టులతో అలియా భట్, దీపికా పదుకొనే వంటి హాట్ హీరోయిన్స్ బిజీ అయితే... ఈలోపు మీడియం అండ్ అందిన హీరోలతో సినిమాలు చుట్టేస్తున్న కియారా అద్వానీ.. త్వరలోనే టాప్ ప్లేస్ కి చేరడం ఖాయమంటున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. ప్రసుతం దర్శకనిర్మాతలకు అందుబాటులో ఉన్న హాట్ హీరోయిన్ కియారా అద్వానీనే. ప్రస్తుతం గుడ్ న్యూజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కియారా అద్వానీ హాట్ అందాలు సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా కియారా గుడ్ న్యూజ్ చిత్ర ప్రమోషన్స్ లో హాట్ హాట్ అందాలతో అదరగొడుతుంది.
తాజాగా వైట్ అండ్ పింక్ శారీలో... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో క్లివేజ్ అందాలతో ఇచ్చిన హాటెస్ట్ అండ్ క్యూట్ ఫోజుంది చూసారా.. కియారా అద్వానీ అందాలు ఇప్పటివరకు చూసింది వేరు.. ఇప్పుడు చూడబోయేది వేరు అన్న రేంజ్ లో ఉన్నాయి. చెవులకి ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టకుండా లూజ్ హెయిర్ తో మెడకి ఓ వైట్ నెక్ లెస్ తో కియారా అద్వానీ వైట్ అండ్ స్పైసీ అందాలు చూస్తుంటే చూడాలనిపించేంత బావున్నాయి. మరి కబీర్ సింగ్ తో బోల్డ్ యాక్ట్రెస్ గా మారిన కియారా అద్వానీ... గుడ్ న్యూజ్ తో హిట్ కొట్టినా.. లేదంటే లక్ష్మి బాంబ్ తో హిట్ అందుకున్నా బాలీవుడ్ లో టాప్ లెవల్లో కూర్చోవడం మాత్రం ఖాయం.