Advertisementt

‘డిస్కో రాజా’ నుంచి ‘ఢిల్లీ వాలా’ సింగల్ ఎప్పుడంటే?

Wed 18th Dec 2019 02:20 PM
dilli wala song,disco raja,december 20th,raviteja,payal rajput,vi anand  ‘డిస్కో రాజా’ నుంచి ‘ఢిల్లీ వాలా’ సింగల్ ఎప్పుడంటే?
Disco Raja Movie Second Single Release Date and Time ‘డిస్కో రాజా’ నుంచి ‘ఢిల్లీ వాలా’ సింగల్ ఎప్పుడంటే?
Advertisement
Ads by CJ

మాస్ మహారాజ డిస్కో రాజా సెకండ్ సింగల్ ఢిల్లీ వాలా డిసెంబర్ 20 సాయంత్రం 6 గంటలకు విడుదల 

మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన ‘డిస్కోరాజా’ ఫస్ట్ సింగల్‌ అద్భుతమైన స్పందనను పొందుతోంది. ట్రెండింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్న ఈ సాంగ్, ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌ని రాబట్టడం విశేషం.

తాజాగా ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ ఢిల్లీ వాలా డిసెంబర్ 20న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

నటీనటులు:

ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభ నటేష్, తన్య హాప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత : రామ్ త‌ళ్లూరి

ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్ : కార్తీక్ ఘట్టమనేని

మ్యూజిక్ : థ‌మన్

ఆర్ట్ డైరెక్టర్: శ్రీనాగేంద్ర తంగాల

డైలాగ్స్: అబ్బూరి రవి

పీఆర్ఓ : ఏలూరు శ్రీను

Disco Raja Movie Second Single Release Date and Time:

Dilli Wala song from Disco Raja will be out on December 20th 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ