ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pervert song from ‘Hero Heroine’ out now!!

నవీన్ చంద్ర ‘హీరో హీరోయిన్’ పర్వర్ట్ సాంగ్ రిలీజ్ !

Pervert song from 'Hero Heroine' out now!!

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం ‘హీరో హీరోయిన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా.. ఈ చిత్రం నుండి పర్వట్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే ఈ సాంగ్ క్యాచీ గా ఉంది. అనూప్ సంగీతం, పూర్ణ చారి సాహిత్యం బాగుంది. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:-

నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతమ్ రాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ మొదలగువారు.

సాంకేతిక నిపుణులు:

సంగీతం: అనూప్ రూబెన్స్

ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె

కెమెరా: వెంకట్ గంగాధరీ

ఎడిటర్: జునైద్ సిద్ధికి

ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె

ఫైట్స్ – రియల్ సతీష్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వంశీ కృష్ణ

నిర్మాత: భార్గవ్ మన్నె

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి

Pervert song from ‘Hero Heroine’ out now!!

hero heroine
pervert song
naveen chandra
gayatri suresh
anup rubens