Advertisementt

‘హల్‌చల్’ సినిమా రైట్స్ ఎవరికంటే..?

Tue 26th Nov 2019 11:24 PM
malkapuram,sivakumar,bagged,hulchul,movie,theatrical rights  ‘హల్‌చల్’ సినిమా రైట్స్ ఎవరికంటే..?
Hulchul Movie Theatrical Rights Sold out ‘హల్‌చల్’ సినిమా రైట్స్ ఎవరికంటే..?
Advertisement
Ads by CJ

హల్ చల్ సినిమా రైట్స్ సొంతం చేసుకున్న మల్కపురం శివకుమార్..

రుద్రాక్ష్ ఉత్కం, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా హల్ చల్. ఈ చిత్ర కథ కథనాలు నచ్చి రైట్స్ తీసుకున్నారు నిర్మాత మల్కపురం శివకుమార్. MSK డిజిటల్స్‌పై ఈ చిత్ర హక్కులను తీసుకున్నారు మల్కపురం శివకుమార్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇకపై కథ నచ్చితే తమ సంస్థలో సినిమాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు నిర్మాత మల్కపురం శివకుమార్. ఇప్పుడు హల్ చల్ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుందని చెబుతున్నారు శివకుమార్. ఈ సినిమాలో ప్రీతి నిగమ్, కృష్ణుడు, మధు నందన్, రవి ప్రకాశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భరత్ మధుసూధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీపతి కర్రి తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

నటీనటులు:

రుద్రాక్ష్ ఉత్కం, ధన్య బాలకృష్ణ, ప్రీతి నిగమ్, కృష్ణుడు, మధు నందన్, రవి ప్రకాశ్..

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: శ్రీపతి కర్రి

నిర్మాత: గణేష్ కొల్లూరి

విడుదల: మల్కపురం శివకుమార్

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సంగీతం: భరత్ మధుసూధన్

Hulchul Movie Theatrical Rights Sold out:

Malkapuram Sivakumar Bagged Hulchul Movie Theatrical Rights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ