Advertisementt

‘సూప‌ర్‌మ‌చ్చి’లో క‌న్న‌డ బ్యూటీ

Fri 15th Nov 2019 09:50 PM
rachitha ram,kannada,heroine,kalyaan dhev,super machi  ‘సూప‌ర్‌మ‌చ్చి’లో క‌న్న‌డ బ్యూటీ
Kannada Heroine in Kalyaan Dhev Super Machi ‘సూప‌ర్‌మ‌చ్చి’లో క‌న్న‌డ బ్యూటీ
Advertisement
Ads by CJ

క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ‘సూప‌ర్‌మ‌చ్చి’లో  క‌న్న‌డ బ్యూటీ ర‌చితారామ్‌

క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ నిర్మాత‌గా పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘సూప‌ర్‌మ‌చ్చి’. ఇటీవ‌ల ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను న‌వంబ‌ర్ 22 నుండి ప్రారంభించ‌బోతున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

క‌ల్యాణ్‌దేవ్‌, ర‌చితా రామ్‌, నరేశ్ వి.కె, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, అజ‌య్‌, మ‌హేశ్‌, ష‌రీఫ్‌, స‌త్య త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  పులి వాసు

నిర్మాత‌:  రిజ్వాన్‌

కో ప్రొడ్యూస‌ర్‌:  ఖుషి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మ‌నోజ్ మావెళ్ల‌

మ్యూజిక్‌:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్

కెమెరా:  శ్యామ్ కె.నాయుడు

ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

ఆర్ట్‌:  బ్ర‌హ్మ క‌డ‌లి

పాట‌లు:  కెకె

Kannada Heroine in Kalyaan Dhev Super Machi:

Rachitha Ram Selected for Kalyaan Dhev Super Machi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ