Advertisementt

‘పిచ్చోడు’ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన

Sun 10th Nov 2019 11:30 PM
pichhodu,movie,first,look,released  ‘పిచ్చోడు’ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన
Good Response to Pichhodu Movie First Look ‘పిచ్చోడు’ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన
Advertisement
Ads by CJ

హేమంత్ ఆర్ట్స్ పిచ్చోడు మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన !!!

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మరియు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రాంతి, కె.సీమర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, సమీర్, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి,  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.

నటీనటులు: క్రాంతి, కె.సీమర్, పోసాని కృష్ణమురళి, సమీర్, సత్య కృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ.

బ్యానర్: హేమంత్ ఆర్ట్స్

కథ - స్క్రీన్ ప్లే - నిర్మాత - దర్శకత్వం: హేమంత్ శ్రీనివాస్

సంగీతం: బంటి

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ వెంకట్, శివ

ఎడిటర్: సంతోష్ గడ్డం

కెమెరామెన్: గోపి అమితాబ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గురు, మౌర్య తేజ

Good Response to Pichhodu Movie First Look:

Pichhodu Movie First Look released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ